Blood Sugar : మధుమేహస్తులు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..

Avoid Foods in Diabetes

Avoid Foods in Diabetes : డయాబెటిస్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. వయస్సుతో తేడా లేకుండా అందరూ మధుమేహవ్యాధి బారినపడుతున్నారు. డయాబెటిస్ ఉన్న రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వ్యాధిలో, రోగి తన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. అటువంటి పరిస్థితిలో, డయాబెటిక్ రోగులు వారి రక్తంలో చక్కెర స్థాయిని పెంచని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో కొంతమంది తెలియకుండానే … Read more

Blue Java Banana Benefits | నీలం అరటిపండు గురించి తెలుసా? వెరైటీ రుచి.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

Banana Benefits

Banana Benefits | సాధార‌ణంగా మనం ఆకుపచ్చ లేదా పసుపు అరటిపండ్లను ఇప్ప‌టివ‌ర‌కు చూశాం. అరుదుగా ఉదా రంగులో ఉన్న అరటిపండ్ల‌ను కూడా చూస్తాం.. అయితే ఈ రోజు మనం బ్లూ అరటి గురించి తెలుసుకోబోతున్నాం.. ఇది రంగు, రుచిలో విభిన్నంగా ఉండ‌డ‌మే కాకుండా, ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. Blue Java Banana Benefits : పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని అంద‌రికీ తెలిసిందే.. ఇవి శ‌రీరానికి శ‌క్తినివ్వ‌డ‌మేకాకుండా అనేక వ్యాధుల నుంచి మ‌న‌ల్ని … Read more

Banana Eating Tips | మీరు అరటిపండుతో కలిపి వీటిని తింటే.. ఎన్ని సమస్యలో తెలుసా..?

Banana Eating Tips

Banana Eating Tips : అరటిపండు దాదాపు అన్ని సీజన్లలో లభించే ఫ‌లం. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండడంతో పాటు మంచి రుచి కూడా ఉంటుంది. అందుకే అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. అంతేకాకుండా, ఇది ఇన్ స్టంట్ ఎన‌ర్జీ శక్తిని ఇస్తుందని కూడా భావిస్తారు. అందుకే ఉప‌వాసాలు, వ్ర‌తాలు, పూజ‌ల్లో కూడా అర‌టిపండ్ల‌ను ఎక్కువ‌గా వినియోగిస్తారు. అయితే అరటిపండు తినేటప్పుడు కొన్ని … Read more